గణాంక ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక - East%20Godavari - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

గణాంక ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక

ఎన్నికైన నూతన కార్యవర్గం

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా గణాంక శాఖ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎనుకున్నారు. కాకినాడ కలెక్టరేట్‌లోని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో ఎన్నికల అధికారిగా గణాంకశాఖ ఉప సంచాలకుడు పి.బాలాజీ వ్యవహరించారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్‌.వీరబాబు, కార్యదర్శిగా జి.వెంకటేష్‌ నాయుడు, ఉపాధ్యక్షుడిగా జి.విశ్వనాథం, సంయుక్త కార్యదర్శిగా కె.ప్రసాద్‌, కోశాధికారిగా బి.దుర్గాప్రసాద్‌, కార్యవర్గ సభ్యులుగా డి.భగవాన్‌దాస్‌, పి.సూర్యనారాయణ, సీహెచ్‌.రమణకుమార్‌, ఎన్‌.పుష్పరాజ్‌, ఎం.భార్గవస్వామి నాయుడు ఎన్నికైనట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.