దస్తావేజు లేఖర్ల నిరసన - East%20Godavari - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

దస్తావేజు లేఖర్ల నిరసన

కాకినాడ (జగన్నాథపురం): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా బుధవారం పెన్‌డౌన్‌ కార్యక్రమం చేపడుతున్నట్లు దస్తావేజు లేఖర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి ఆదివారం తెలిపారు. సామర్లకోట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్‌, సిబ్బంది గురిచేస్తున్న ఇబ్బందులు పరిష్కరించాలని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి సీతాపతిరావు మాట్లాడుతూ సామర్లకోటలో వారం రోజులుగా లేఖర్లంతా విధులకు దూరంగా ఉంటున్నారన్నారు. జిల్లా అధికారులు సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.