నేటితో ముగియనున్న ఐసెట్‌ కౌన్సెలింగ్‌ - East%20Godavari - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

నేటితో ముగియనున్న ఐసెట్‌ కౌన్సెలింగ్‌

కాకినాడ (మసీదు సెంటర్‌): మూడు రోజులుగా జరుగుతున్న ఐసెట్‌ కౌన్సెలింగ్‌ సోమవారంతో ముగియనుంది. జేఎన్‌టీయూకేలో 400 మంది, ఆంధ్రా పాలిటెక్నిక్‌ కళాశాలలో 332 మంది విద్యార్థుల ధ్రువపత్రాలన పరిశీలన చేసినట్లు ఐసెట్‌ సమన్వయకర్త ఎన్‌.బాలాజీ తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.