‘సచివాలయ’ ఉద్యోగాలపై అవగాహన సదస్సు నేడు - East%20Godavari - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

‘సచివాలయ’ ఉద్యోగాలపై అవగాహన సదస్సు నేడు

కాకినాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. కాకినాడలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఈ సదస్సు నిర్వహించి, స్టడీ మెటీరియల్‌ అందజేస్తామన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.