close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

తప్పుడు ప్రచారం నమ్మొద్దు: ఎస్‌ఈ

రాజమహేంద్రవరం(దేవీచౌక్‌): విద్యుత్తు బిల్లులకు సంబంధించిన మీటర్‌ రీడింగ్‌పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని వినియోగదారులు నమ్మొద్దని రాజమహేంద్రవరం సర్కిల్‌ ఎస్‌ఈ సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. విద్యుత్తు నియంత్రణ మండలి ఉత్తర్వుల ప్రకారమే మీటర్‌ రీడింగ్‌ తీస్తారని తెలిపారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయరని స్పష్టం చేశారు. నిర్దేశించిన తేదీకి రెండురోజుల ముందు, ఆ తరవాతగానీ రీడింగ్‌ తీస్తారన్నారు. 201 నుంచి 300 యూనిట్లు వినియోగించినవారికి మొత్తం యూనిట్లకు రూ.6.90 బిల్లు వేయరని తెలిపారు. నిర్దేశిత శ్లాబు దాటి వినియోగించిన విద్యుత్తుకు మాత్రమే బిల్లు వసూలు చేస్తారని వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.