వానొచ్ఛె. బడికి కష్టమొచ్చె   - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

వానొచ్ఛె. బడికి కష్టమొచ్చె  

 

ఇటీవల కురుస్తున్న వర్షాలకు దారులు, పాఠశాలలు జలమయమవుతున్నాయి. కాలు బయటపెట్టాలంటే నరకమే. ఈ పరిస్థితి మండలంలోని పలు పాఠశాలల్లో కూడా కనిపిస్తోంది. గడివేములలోని మండల పరిషత్తు పాఠశాలలో గదిలో నుంచి బయటకు రాలేని పరిస్థితి. జిల్లా పరిషత్తు పాఠశాల మైదానంలో వర్షం నీరు చేరి మురుగును తలపిస్తోంది. ఆకలి తీర్చుకునేందుకు విద్యార్థులు ఆ నీటి పక్కనే కూర్చుని మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.

-న్యూస్‌టుడే, గడివేముల

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.