సిద్ధరామేశ్వరాలయానికి రూ. 1.78లక్షల విరాళం - Kamareddy - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

సిద్ధరామేశ్వరాలయానికి రూ. 1.78లక్షల విరాళం

శివకుమార్‌-శిరీష దంపతులను సన్మానిస్తున్న అభివృద్ధి కమిటీ ప్రతినిధులు

భిక్కనూరు, న్యూస్‌టుడే: భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయానికి ముగ్గురు భక్తులు రూ. 1,78,893 విరాళాన్ని శనివారం అందజేశారు. చలిమెడ గ్రామానికి చెందిన మాశెట్టి శివకుమార్‌-శిరీష దంపతులు రూ. 1,11,111, హైదరాబాద్‌కు చెందిన చందుపట్ల శ్రీనివాస్‌-మాధవి దంపతులు రూ. 51,116, పెద్దమల్లారెడ్డికి చెందిన నీల గోవర్ధన్‌-విమల దంపతులు రూ. 16,666 విరాళాలను అందజేశారు. దాతలను ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు అందె మహేందర్‌రెడ్డి, లింబాద్రి, నాగభూషణంగుప్తా, ట్రస్ట్రీ ఛైర్మన్‌ ప్రభులింగప్ప, రాజేశ్వర్‌శర్మ తదితరులు సన్మానించారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.