అమ్మవారికి బంగారు హారం బహూకరణ - Kurnool - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

అమ్మవారికి బంగారు హారం బహూకరణ

బంగారు హారాన్ని బహూకరిస్తున్న దాతలు

శ్రీశైలం న్యూస్‌టుడే: శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి దాతలు బంగారుహారాన్ని బహూకరించారు. సంగారెడ్డి జిల్లా కాశీపురానికి చెందిన వీరగౌడ్, వీరమ్మ దంపతులు 30 గ్రాముల బరువు కల్గిన బంగారుహారాన్ని ఏసీ కోదండ[రామిరెడ్డి, ఏఈవో డి.మల్లయ్యలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అందజేశారు. దాతలకు ఆశీర్వచనం చేసి శ్రీ స్వామిఅమ్మవార్ల ప్రసాదాలను, శేషవస్త్రాలను బహూకరించారు.

అమ్మవారికి పల్లకీసేవ

శ్రీశైలం న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం శ్రీశైల భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీసేవ ఘనంగా జరిగింది. పలు రకాల పుష్పాలతో అలంకరించిన పల్లకీలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.