ఒప్పంద అధ్యాపకుల నియామకాలపై నేడు హైకోర్టులో విచారణ - Chittoor - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

ఒప్పంద అధ్యాపకుల నియామకాలపై నేడు హైకోర్టులో విచారణ

తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒప్పంద అధ్యాపక నియామకాలపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఒప్పంద అధ్యాపక నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అమలు చేయడం లేదంటూ ఎస్వీయూకు చెందిన డాక్టర్‌ కవిత హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో గత వారం ఒప్పంద అధ్యాపక నియామకాలపై మధ్యంతర స్టేను విధించిన హైకోర్టు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం ఎస్వీయూ యాజమాన్యం తన వాదనను వినిపించనుంది. వర్సిటీలో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.