close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

వేడుకలు ప్రారంభం

జ్యోతిని వెలిగిస్తున్న ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, నిర్వాహకుడు గోపాల్‌రెడ్డి

కర్నూలు బీక్యాంపు, న్యూస్‌టుడే : స్థానిక అబ్దుల్లా ఖాన్‌ ఎస్టేట్‌లోని డ్రస్‌ సర్కిల్‌లో దసరా-సిల్వర్‌ జూబ్లీ డబుల్‌ గ్రాండ్‌ వేడుకలను ఆదివారం ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, సంస్థ నిర్వాహకులు గోపాల్‌రెడ్డి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ నాణ్యమైన వస్త్రాలు అందించి వినియోగదారుల మన్ననలు పొందాలన్నారు. నిర్వాహకుడు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.