close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

రక్తపు మడుగులో యూసుఫ్‌ మృతదేహం

కర్నూలు నేరవార్తలు, న్యూస్‌టుడే :నగరంలోని రవి థియేటర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం అర్ధరాత్రి హోంగార్డు యూసుఫ్‌ (35) మృతి చెందారు. ద్విచక్రవాహనంలో వస్తూ.. డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.