close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

మూడు మొక్కలు.. ముగ్గురికి సవాలు!

హరిత ఛాలెంజ్‌కు సినీ నటుడు శ్రీకాంత్‌ సై

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు ఆదివారం ఫిలింనగర్‌లో హీరో శ్రీకాంత్‌ మూడు మొక్కలు నాటారు. సినీ నటులు నాని, విజయ్‌ దేవరకొండ, అల్లరి నరేష్‌లకు హరిత సవాలు విసిరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ హరితహారాన్ని ఉద్యమంలా తీసుకెళ్తున్న ఎంపీ సంతోష్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కాగా గత ఏడాది మొక్కలు నాటినందుకు శ్రీకాంత్‌కు ఇగ్నేటింగ్‌ మైండ్స్‌ సంస్థ వారు వనమిత్ర పురస్కారం అందజేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.