close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

18న ఎస్‌జీఎఫ్‌ నెట్‌బాల్‌,  త్రోబాల్‌ జట్ల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు, న్యూస్‌టుడే : త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) అండర్‌-14, 17 బాల, బాలికల నెట్‌బాల్‌, త్రోబాల్‌ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికను ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు జడ్పీ మైదానంలో ఎంపికలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ పాఠశాల నుంచి బోనఫైడ్‌తో వ్యాయామ ఉపాధ్యాయుడు సాదత్‌ఖాన్‌ను 98669 28835 నంబరులో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.