close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

మార్గదర్శి ఉద్యోగ మేళా నేడు

షాద్‌నగర్‌, న్యూస్‌టుడే: మార్గదర్శి మార్కెటింగ్‌ ప్రైవేటు షాద్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం(ఈ నెల 16న) షాద్‌నగర్‌లోని మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అసిస్టెంట్‌ సేల్స్‌మెన్‌ ఉద్యోగాల ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత, ఆపై విద్యార్హతలు కలిగి 19-30 మధ్య వయసుగల యువకులు తమ విద్యార్హత నకలు పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.11,190 వేతనం, అదనంగా టీఏ, డీఏ సౌకర్యం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 91007 00227, 80086 24666లో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.