close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

అవకతవకలపై విచారణ చేయించాలి
ఏలేశ్వరంలో నినదిస్తున్న రైతులు
ఏలేశ్వరం, న్యూస్‌టుడే: ప్రత్తిపాడు మండలం లంపకలోవ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఏలేశ్వరంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద ఆదివారం వారు ధర్నా చేశారు. గూనాపు అప్పలరాజు, సుబ్బారావు, జి.మాధవబాబు, వై.అప్పారావు, కె.విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ కార్యకలాపాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీబీఐ విచారణ చేపట్టాలన్నారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.