close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

నగరంలో ఈనాడు

* బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10కి ది సీక్రెట్‌ ఆఫ్‌ లిబరేషన్‌ (విమోచన రహస్యం) పుస్తకావిష్కరణ.
* ఉస్మానియా క్యాంపస్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌ వద్ద ఉదయం 10కి ఉద్యోగాల సాధన కోసం విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష.
* ఎల్‌బీ నగర్‌లోని మహాత్మాగాంధీ లా కాలేజ్‌లో ఉదయం 11కి ‘దక్షిణ భారతదేశానికి సుప్రీంకోర్టు బెంచ్‌’ అంశంపై జాతీయ సదస్సు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ ముఖ్య అతిథి.
* కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద అభినందన్‌ హోటల్‌లో మధ్యాహ్నం 12గంటలకు తెలంగాణ పంచాయతీ సర్పంచుల సంఘం రౌండ్‌టేబుల్‌ సమావేశం.
* ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో మధ్యాహ్నం 1.45కి ‘డెంగీని హైదరాబాద్‌ ఎలా ఎదుర్కొనగలదు’ అంశంపై వైద్యులు, ప్రజారోగ్య ఇంజనీర్లు, ఉద్యమకారులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం.
* మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో సాయంత్రం 5 గంటలకు దక్షిణాసియా అతిపెద్ద ఫొటో వేడుక.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.