close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రాస్తారోకో

కొత్తూరు, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు కనీస గౌరవం లేదని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు రామేశ్వరం నరేందర్‌ మాదిగ అన్నారు. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించక పోవడాన్ని నిరసిస్తూ బుధవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా నరేందర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో మద్దిలేటి, రామచంద్రయ్య, శ్రవణ్‌, అశోక్‌, రవికుమార్‌, శ్రీశైలం, రమేష్‌, జంగయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.