close

సోమవారం, అక్టోబర్ 14, 2019

ప్రధానాంశాలు

తాండూరు జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ సేవలు ప్రారంభం

తాండూరు పట్టణం, న్యూస్‌టుడే: తాండూరు జిల్లా ఆస్పత్రిలో మూడు నెలలుగా సీటీ స్కాన్‌ పరికరం పని చేయకపోవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్‌కు వెళ్లి ఆర్థికంగా నష్టపోయేవారు ఈ పరిస్థితిని వివరిస్తూ ‘ఈనాడు’ వరుస కథనాలను ప్రచురించింది. ఎట్టకేలకు స్పందించిన వైద్యాధికారులు రూ.38 వేలు ఖర్చు చేసి పరికరానికి మరమ్మతులు చేయించి గురువారం సేవలు ప్రారంభించారు. మొదటి రోజు నలుగురు ఈ సేవలను వినయోగించుకున్నారు. ప్రజలు ఎదుర్కొన్న అవస్థలను కథనాలతో అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సీటీ స్కాన్‌ను మరమ్మతులు చేయటానికి కృషి చేసిన ‘ఈనాడు’కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.