close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

నగరంలో ఈనాడు

* యూసుఫ్‌గూడ సెయింట్‌ మేరీస్‌ కళాశాలలో ఉదయం 9 గంటలకు యుఫోరియా - 2019 పేరిట కామర్స్‌ ఫెస్ట్‌.
* బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ ప్రధానద్వారం వద్ద ఉ.9 గంటలకు ప్రపంచ అల్జీమర్స్‌ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ జ్ఞాపక నడక.
* టోలిచౌకి ఎం.ఎఫ్‌.గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉ.9.30 గంటలకు వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించనున్న మజ్లిస్‌పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.
* గండిపేట ఎంజీఐటీలో ఉదయం 10 గంటలకు ‘స్థిరమైన సాంకేతికతల ద్వారా సివిల్‌ ఇంజినీరింగ్‌లో ఆవిష్కరణలు’ అంశంపై జాతీయ సదస్సు.
* ఎల్‌.బి.నగర్‌ మన్సూరాబాద్‌ కేబీఆర్‌ కన్వెన్షన్‌లో ఉదయం 10 గంటలకు ఫొటో ట్రేడ్‌ ఎక్స్‌పో ఎగ్జిబిషన్‌. ముఖ్యఅతిథిగా పాల్గొననున్న పర్యటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌.
*  అమీర్‌పేట్‌ నాగార్జుననగర్‌ సామాజిక భవనంలో ఉదయం 11 గంటలకు 30వ చేనేత సంత.
* రాజ్‌భవన్‌ ఉదయం 11.20 గంటలకు యురేనియం విషయంపై సీపీఐ ప్రతినిధులు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పణ.
* సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ బడ్జెట్‌ 2019 - మూల్యాంకనంపై అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం.
* ఇందిరాపార్క్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ‘సరస్‌ ఫెయిర్‌ - 2019’ పేరిట గ్రామీణ స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల ప్రదర్శన. ప్రారంభించనున్న రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.
* నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో సాయంత్రం 6 గంటలకు డా.అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి మహోత్సవం. మాజీగవర్నర్‌ కె.రోశయ్య ముఖ్యఅతిథి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.