close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

ప్రధానాంశాలు

విద్యార్థులకు కంటి పరీక్షలు

కాటేదాన్‌, న్యూస్‌టుడే: మైలార్‌దేవుపల్లి సరస్వతీ శిశుమందిరంలో పుష్పగిరి ఐ ఇన్‌స్టిట్యూట్‌ వైద్య బృందం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా భాజపా నేత ఎన్‌.మురళీదర్‌రెడ్డి విద్యార్థులకు కంటి పరీక్షలు ఎంతో అవసరమన్నారు. వైద్యులు సైదిరెడ్డి, రాహుల్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్‌ సరస్వతి పాల్గొని విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.