close

గురువారం, అక్టోబర్ 24, 2019

ప్రధానాంశాలు

కేంద్ర మంత్రి రాందాస్‌కు నేతల స్వాగతం

శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులందరు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాచారం అందుకున్న తెలంగాణ సామాజిక స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ నేతలు భారీ సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. కేంద్ర మంత్రికి శాలువాలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.