close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

వేతన బకాయిలు చెల్లించాలి

జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర నాయకుడు దశరథ్‌ మాట్లాడారు. పండగల పూట కార్మికులు పస్తులుండే పరిస్థితి దాపురించిందని, జిల్లా పాలనాధికారి ఈ విషయంలో స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ప్రతినిధులు ఫజియా, దయాకర్‌, రాజేశ్వర్‌, దేవరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.