close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆటో, టాక్సీ డ్రైవర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో మద్దతిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు నర్సింలు, ప్రధాన కార్యదర్శి శివకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.