close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

మాందాపూర్‌లో వడగండ్ల బీభత్సం

మాందాపూర్‌(బీబీపేట), న్యూస్‌టుడే: మాందాపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులు, వడగండ్లతో గ్రామస్థులు భయందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో చెట్లు, ఇళ్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. రెండు గంటల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.