close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

నర్సరావుపేటకు వెళ్లనున్న బంజారాహిల్స్‌ పోలీసులు

జూబీహిల్స్‌, న్యూస్‌టుడే: తెదేపా సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ మృతి కేసులో ఆయన కుమారుడు శివరాం విచారణకు గుంటూరు జిల్లా నర్సరావుపేటకు వెళ్లేందుకు బంజారాహిల్స్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో విచారణ నిమిత్తం సంప్రదించగా.. నర్సరావుపేటలో ఉన్న ఆయన వాయిదాలు కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి వాంగ్మూలం సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో నర్సరావుపేటకు వెళ్లనున్నట్లు ఈ కేసును విచారిస్తున్న దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ కె.ఎస్‌.రావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.