close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

బసవతారకం ఆస్పత్రిలో ఉచిత రొమ్ముక్యాన్సర్‌ నిర్ధరణ శిబిరం

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: ప్రపంచ రొమ్ము క్యాన్సర్‌ మాసాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ (బీఐఏసీహెచ్‌ అండ్‌ ఆర్‌ఐ) ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ నెల 31 వరకు ఉచిత రొమ్ము క్యాన్సర్‌ నిర్ధరణ శిబిరం నిర్వహించనున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని బ్లాక్‌-1 మొదటి అంతస్తులో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాథమిక క్యాన్సర్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.