close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

భార్యను హత్య చేసిన కానిస్టేబుల్‌ అరెస్ట్‌

అంబర్‌పేట, న్యూస్‌టుడే: భార్యను హత్య చేసిన ప్రత్యేక రక్షణ బృందం (ఎస్పీఎఫ్‌) కానిస్టేబుల్‌ను అంబర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈ నెల 11న అబ్దుల్‌ రషీద్‌ తన భార్య నౌషిద్‌బేగంను హత్య చేసిన విషయం తెలిసిందే ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌ కథనం ప్రకారం... భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న కానిస్టేబుల్‌ అబ్దుల్‌ రషీద్‌ తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆమెతో గొడవ పడి ఆగ్రహంతో గొడ్డలితో నరికి చంపి పారిపోయాడు. సోమవారం అబ్దుల్‌ రషీద్‌ను గోల్నాకలో పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.