close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

అంతర్జాతీయ సైన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ‘ఐఎంసీ’ డాక్యుమెంటరీ

గచ్చిబౌలి న్యూస్‌టుడే: మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూయూనివర్సిటీ(మాను)లోని ఇన్‌స్ట్రక్షనల్‌ మీడియా సెంటర్‌(ఐఎంసీ) రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం అంతర్జాతీయ సైన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ మేరకు వర్సిటీ ఐఎంసీ సెంటర్‌ డైరెక్టర్‌ రిజ్వాన్‌ అహ్మద్‌ ఒక ప్రకటనలో విడుదల చేశారు. ది ప్రామిస్‌ ఆఫ్‌ పాలిడిమిథైల్‌ సిలాక్సిని(పీడీఎంఎస్‌) పేరిట పాలమర్‌ అంశానికి సంబంధించి డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. రానున్న నవంబర్‌ 6 నుంచి 8వ తేది వరకు కోల్‌కతాలో నిర్వహించనున్న అంతర్జాతీయ సైన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ప్రదర్శనతో పాటు చిత్రంలో ప్రస్తావించిన అంశాలపై చర్చ ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.