close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

అమ్మ ప్రేమను అచ్చుగుద్దినట్టు..!

ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన

వెంగళ్‌రావునగర్‌, న్యూస్‌టుడే: తల్లిప్రేమ అనంతమైందని, అమ్మ ప్రేమ కళ్లకు కట్టినట్టు చిత్రాలు గీసిన చిత్రకారుల ప్రతిభ అద్భుతమని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ బి.సురేందర్‌ మోహన్‌ పేర్కొన్నారు. మధురానగర్‌ హెచ్‌-బ్లాక్‌లోని ఎం.ఈశ్వరయ్య ఆర్ట్‌ గ్యాలరీలో నోస్టాల్జియా పేరిట 8 కళా సంస్థలు ఏర్పాటు చేసిన గువాహటికి చెందిన చిత్రకారిణి సంసిత గొగాయ్‌ కళాకృతులు, శైలేందర్‌ ఎన్‌.గోస్వామి ఛాయా చిత్రప్రదర్శనను మంగళవారం సాయంత్రం సురేందర్‌ మోహన్‌ ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఈ నెల 17 వరకు కొనసాగుతుందని ఈశ్వరయ్య ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.