close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

టీఎన్జీఓ హైదరాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షునిగా కేఆర్‌ రాజ్‌కుమార్‌

గన్‌ఫౌండ్రీ, న్యూస్‌టుడే: టీఎన్జీఓ హైదరాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షునిగా కేఆర్‌ రాజ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఆయన గతంలో టీఎన్జీఓ నగర సహాయ కార్యదర్శిగా వ్యవహరించగా, ప్రస్తుత నూతన కమిటీలో ఉపాధ్యక్షునిగా నియమించారు. టీఎన్జీఓ పాఠశాల విద్యా విభాగం జిల్లా అధ్యక్షునిగా కూడ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల సాధనకు తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.