close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

నగరంలో ఈనాడు

 

* అమీర్‌పేట్‌ మ్యారీగోల్డ్‌ హోటల్‌లో ఉదయం 9.30 గంటలకు ఐసీటీ అకాడమీ ఆధ్వర్యంలో బ్రిడ్జ్‌’ 19 కార్యక్రమం.* మాదాపూర్‌ ఇనార్బిట్‌ మాల్‌ మార్గంలోని సలార్‌పురియా సత్వ నాలెడ్జ్‌ సిటీలో ఉదయం 10 గంటలకు మూడురోజుల ఐటీ హ్యాండ్లూమ్‌ మేళా ప్రారంభం.* మాదాపూర్‌ ఐకియా ఇండియా స్టోర్‌లో సాయంత్రం 4 గంటలకు ‘డెకొరేట్‌ యన్‌ ఐకియా ప్రాడక్ట్‌’ కార్యశాల.* ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో సాయంత్రం 4.30 గంటలకు ‘డిజిటల్‌ టెక్నాలజీస్‌ ఇన్‌ సర్వేయింగ్‌, మ్యాపింగ్‌ అండ్‌ అప్లికేషన్స్‌’ అంశంపై జాతీయ సదస్సు ముగింపు.

తార్నాకలోని ఎన్‌ఐఎన్‌లో ఓపెన్‌ డే 18న
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌)లో ఈ నెల 18న ఓపెన్‌ డే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విజయాలు, పరిశోధన ఫలితాలను ప్రదర్శించనున్నారు. విద్యార్థులు, ప్రజలకు శాస్త్రవేత్తలతో సంభాషించే అవకాశం ఉంటుందని వారు వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.