close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

నేడు, రేపు రామగిరి ప్యాసింజరు రైలు రద్దు

పాక్షికంగా సింగరేణి

కాజీపేట, న్యూస్‌టుడే: జమ్మికుంట బిజిగిరిషరీఫ్‌ రైల్వే స్టేషన్ల మధ్య వంతెన నిర్మాణం కారణంగా గురు, శుక్రవారాల్లో కాజీపేట నుంచి బల్లార్షా వెళ్లే 67201 రామగిరి ప్యాసింజరు రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. భద్రాచలం రోడ్డు - బల్లార్షా మధ్య నడిచే 67202 సింగరేణి ప్యాసింజరు రైలును గురు, శుక్రవారాల్లో బల్లార్షా- వరంగల్‌ మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నారు. గురు, శుక్రవారాల్లో సింగరేణి ప్యాసింజరు రైలు వరంగల్‌ నుంచి సాయంత్రం 4.01 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో కూడా ఈ రైలు వరంగల్‌ వరకు మాత్రమే నడుస్తుందని వివరించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.