close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

గువాహటిలో పర్యటించిన కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈశాన్య రాష్ట్రాల్లో తొలి పర్యటనలో భాగంగా ఆదివారం గువాహటిలోని ఐఐటీ విద్యార్థులతో భేటీ అయ్యారు. భారత్‌-భూటాన్‌ సరిహద్దులో సైనిక బలగాలతో ముచ్చటించారు. కామాఖ్యలో అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. గువాహటిలో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ- జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేయడానికి దారి తీసిన కారణాలను వివరించారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎన్డీయే సర్కారు ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.