close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

విక్రయానికి ఉంచిన వంటకాలు

గండేపల్లి, న్యూస్‌టుడే: తాళ్లూరుకు చెందిన వై.భవాని(13) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలికకు ఇటీవల శస్త్రచికిత్స చేయించినప్పటికీ మరోసారి వ్యాధి తిరగబడటంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో తోటి విద్యార్థులు మేమున్నామంటూ.. ముందుకు వచ్చారు. మంగళవారం తల్లిదండ్రులతో వివిధ వంటకాలు వండించి వాటిని పాఠశాలకు తీసుకువెళ్లారు. అక్కడి వాటిని విద్యార్థులకు విక్రయించారు. వాటి ద్వారా వచ్చిన రూ.6,225 విద్యార్థినికి అందజేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.