శుక్రవారం, డిసెంబర్ 06, 2019
బీబీపేట, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్లో తహసీల్దార్‌ను సజీవ దహనం చేయడంపై బీబీపేట మండల రెవెన్యూ సిబ్బంది సోమవారం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం విధులు బహిష్కరించి నిరసన చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
తహసీల్దారు మృతి బాధాకరం
కామారెడ్డి గ్రామీణం: అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దారు విజయారెడ్డి మృతి ఘటన చాలా బాధాకరమని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పైడి విఠల్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు