close

గురువారం, డిసెంబర్ 12, 2019

ప్రధానాంశాలు

విద్యార్థినికి కలాం విద్యా పురస్కార్‌ అవార్డు
ఎమ్మెల్సీ ఇక్బాల్‌ చేతులమీదుగా అవార్డు అందుకొంటున్న నసీమా

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : కర్నూలు నగరానికి చెందిన నసీమా పీజీలో మైక్రోబయాలజీ విభాగంలో ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రతిభ పురస్కార్‌ అవార్డును అందుకున్నారు. అనంతపురంలోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ చేతులమీదుగా స్వీకరించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.