close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

జాతీయ-అంతర్జాతీయ

వర్షపు నీటిబొట్టు.. ఒడిసి పట్టేట్టు

రైతు పొలంలోని నీటికుంటలో చేరిన లక్షల లీటర్ల వర్షం నీరు

డోన్‌ గ్రామీణ, ప్యాపిలి, న్యూస్‌టుడే: కరవునేలలో ప్రతి వర్షపునీటి బొట్టు విలువైనది. దానిని ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకొనేలా ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలు, రాయితీలు కల్పించి రైతులను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా ప్యాపిలిలోని జంపాల జనార్దన్‌ అనే రైతు ఆచరించి చూపారు. మరో 8 మంది రైతులతో కలిసి పొలంలో 60603 కొలతలతో నీటికుంటను తవ్వుకున్నారు. ఈ ఖరీఫ్‌లో కురిసిన వర్షాలకు అందులో 1.08 లక్షల లీటర్ల నీరు వచ్చి చేరింది. ఆ నీటితో 20 ఎకరాలకు పంటతడి అందివ్వవచ్చని, నీటికుంట నిర్మాణానికి రూ.8 లక్షల వరకు ఖర్చయిందని రైతు వెల్లడించారు. రైతులు ముందుకు వస్తే 100 శాతం రాయితీ ఇస్తామని ఉద్యానశాఖ అధికారిణి సాగరిక తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.