close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

చైల్డ్‌ లైన్‌ గోడప్రతులు ఆవిష్కరణ


గోడప్రతులు విడుదల చేస్తున్న పాలనాధికారి సత్యనారాయణ

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కామారెడ్డి కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో చైల్డ్‌ లైన్‌ గోడప్రతులను జిల్లా పాలనాధికారి సత్యనారాయణ బుధవారం ఆవిష్కరించారు. చైల్డ్‌ లైన్‌ సే దోస్తి వారోత్సవాలను ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, చైల్డ్‌లైన్‌ 1098 జిల్లా సమన్వయకర్త సవిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.