close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

డా.ఇనాక్‌ ఓ సాహితీశిఖరం

వివేక్‌నగర్‌, న్యూస్‌టుడే: ఏపీ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ డా.కొలకలూరి ఇనాక్‌ తెలుగు సాహిత్యంలో ఓ సాహితీ శిఖరం అని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.ఏనుగు నరసింహారెడ్డి కొనియాడారు. త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో కళాసుబ్బారావు వేదికపై బుధవారం జరిగిన ఇనాక్‌ సాహితీ సప్తాహం ఆరో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇనాక్‌ కవితల సంపుటి ‘విశాలశూన్యం’ ఆవిష్కరించారు. అతిథులుగా ప్రముఖులు డా.ఎంకే రాము, కోడి కోటేశ్వర్‌రావు, బిక్కి కృష్ణ, లక్కరాజు నిర్మల, విద్యాధర్‌రావు, క్రాంతికృష్ణ పాల్గొన్నారు. కళాజనార్దనమూర్తి సభాధ్యక్షత వహించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.