close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

జాతీయస్థాయి పురస్కారానికి నగర విద్యార్థిని ఎంపిక

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సాంస్కృతిక కళారంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భారత ప్రభుత్వం అందించే ‘నేషనల్‌ కల్చరల్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కాలర్‌షిప్‌’కు నగరానికి చెందిన ఎస్వీ కృష్ణాద్వైత ఎంపికైంది. 2019-20 సంవత్సరానికి గాను ‘సృజనాత్మక రచన’ అంశంలో ఈ బాలికను ఎంపిక చేశారు. సరూర్‌నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఈమె ఈ అంశంలో జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికైన తొలి తెలుగు బాలిక కావడం విశేషం. కృష్ణాద్వైత..  ప్రముఖ రచయితలు ఎస్వీ కృష్ణ, కృష్ణ జయంతి దంపతుల కుమార్తె.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.