close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

యువకులపై పీడీ యాక్టు

నేరేడ్‌మెట్‌ : హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న ఇద్దరు యువకులపై రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ బుధవారం పీడీ యాక్టు ప్రయోగించారు. కోల్‌కతాకు చెందిన మహమ్మద్‌రాణా హుస్సేన్‌(29), మహమ్మద్‌ మమూం(21) ఈ వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తుండగా వీరిని జైలుకు తరలించారు. వీరిద్దరు చర్లపల్లి జైల్లో ఉన్నారు. వారిపై పీడీ యాక్టును నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.