close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

ఓయూ పరిధిలో డిగ్రీ పరీక్షలు వాయిదా

‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ(బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ) సెమిష్టర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. వరుస సెలవులు, రవాణా ఇబ్బందులపై గురువారం ‘ఈనాడు’లో ‘విద్యార్థులకు అగ్నిపరీక్ష’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు ఈ నెల 19వ తేదీకి బదులుగా 22వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభిస్తున్నట్లు ఓయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్‌వెంకటేశ్‌ తెలిపారు. పరీక్షల సమయసారిణిని ఉస్మానియా వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.