close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

ఉపకారవేతనాలకు పరీక్ష 17న

ఈనాడు, హైదరాబాద్‌: గ్లెండెల్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన మెరిట్‌ స్కాలర్‌షిప్‌ ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు బండ్లగూడలోని అకాడమీలో ఆన్‌లైన్‌ పరీక్ష ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై 11వ తరగతి/ఇంటర్‌లో చేరిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలు, నమోదుకు 91210 60434 నంబరును సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.