శుక్రవారం, డిసెంబర్ 06, 2019
మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తున్న 108 ఉద్యోగులు
కోవూరు, న్యూస్టుడే: నెల్లూరులో 108 వాహనంలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న కోవూరుకు చెందిన ఏడుకొండలు ఇటీవల ఆకస్మికంగా మృతిచెందారు. బాధిత కుటుంబ సభ్యులను 108 వాహన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బల్లి కిరణ్కుమార్ గురువారం పరామర్శించి రూ.5.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులంతా కలిసి ఏడుకొండలు కుటుంబాన్ని ఆదుకోవడానికి సాయం అందించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు