close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

జిల్లా ఎన్‌.ఎస్‌.యు.ఐ. అధ్యక్షుడిగా కరిముల్లా  


నియామక పత్రాలు అందుకుంటున్న కరిముల్లా

 

నెల్లూరు (జడ్పీ) న్యూస్‌టుడే: జిల్లా ఎన్‌.ఎస్‌.యు.ఐ అధ్యక్షుడిగా కరిముల్లాను నియమించారు. ఇందుకు సంబంధించిన ఆ సంస్థ ఏపీ ఇన్‌ఛార్జి, అధ్యక్షులు ఎం.నాగ మధు యాదవ్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు చేవూరు దేవకుమార్‌ రెడ్డిలు ఈ నియామక పత్రాలను కరిముల్లాకు అందించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఉడతా వెంకట్రావ్‌ యాదవ్‌, ఆసిఫ్‌, అల్లాఉద్దిన్‌, అక్బర్‌, జి.సమీర్‌, చోటు, సాధిక్‌, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.