శనివారం, డిసెంబర్ 07, 2019
నన్నయ విశ్వవిద్యాలయం: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం జరగాల్సిన అంతర కళాశాలల క్రికెట్ మహిళా జట్టు ఎంపిక ఆదివారానికి వాయిదా పడిందని విశ్వవిద్యాలయ క్రీడా బోర్డు కార్యదర్శి బి.రామ్గోపాల్ తెలిపారు. ఆదివారం యథావిధిగా ఎంపిక జరుగుతుందన్నారు. 18, 19 తేదీల్లో పురుషుల క్రికెట్ జట్టును ఎంపిక చేస్తామన్నారు.
జిల్లా వార్తలు