close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

జడ్పీలో రాత్రి వరకు కొనసాగిన మంత్రణం


నియామక ఉత్తర్వుల కోసం ఎండలో నిలబడిన అభ్యర్థులు

కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్‌టుడే : గ్రామ సచివాలయాలకు కీలకమైన పంచాయతీ కార్యదర్శులకు రెండోసారి మంత్రణం నిర్వహించి నియామక ఉత్తర్వులు జారీ చేయడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఈమేరకు ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా జడ్పీలోని సమావేశమందిరం, డీపీఆర్‌సీ భవనాల్లో గ్రేడ్‌ 5, 6 పంచాయతీ కార్యదర్శుల అభ్యర్థులకు మంత్రణం నియామక ఉత్తర్వుల ప్రక్రియ జరిగింది. జడ్పీ సీఈవో డాక్టరు పుల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్‌ ప్రభాకరరావ్‌లు మంత్రణం పర్యవేక్షించారు. డీపీవో నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.