close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

‘కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ

మియాపూర్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికులకు ఫోరం టు ఇంప్రూ థింగ్స్‌ (ఫిట్‌) సంస్థ ప్రతినిధులు ఆదివారం నిత్యావసరాలను పంపిణీ చేశారు. బియ్యం, నూనె, కందిపప్పు ఇతర వస్తువులను కిట్ల రూపంలో అందజేశారు. ఆర్టీసీ కార్మికుల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర, సతీష్‌, విద్యాసాగర్‌, మల్లిక్‌, సత్విందర్‌, సాయితేజ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.