close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించే శక్తుల్ని బహిష్కరించాలి

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌

గోషామహల్‌: రామజన్మ భూమి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించే శక్తుల్ని దేశ ద్రోహులుగా పరిగణించాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. కోర్టు తీర్పును వ్యతిరేకించే శక్తులు, వ్యక్తులు ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమ్మతమేనని, రామజన్మ భూమిలో ఆలయం నిర్మించడం తథ్యమన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.