close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

ఎంఎల్‌ఆర్‌ఐటీకి ఎన్‌బీఏ టైర్‌-1 హోదా

దుండిగల్‌: దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఎల్‌ఆర్‌ఐటీ) కళాశాలకు ఎన్‌బీఏ టైర్‌-1 హోదా లభించినట్లు కళాశాల కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్‌బీఏ బృందం ఇటీవల కళాశాలలో పర్యటించి విద్యార్థులకు అందుతున్న బోధన, ఉద్యోగావకాశాలు, వసతులు, అధ్యాపకులు, సిబ్బంది, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలు, గ్రంథాలయాలను పరిశీలించిన అనంతరం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. ఎన్‌బీఏ టైర్‌-1 హోదా దక్కడంపై కళాశాల ఛైర్మన్‌ లక్ష్మణ్‌రెడ్డి, కోశాధికారి మమత, ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.